రాష్ట్ర మార్కెట్లో డీజిల్ బీట్‌ను విడుదల చేసిన జిఎమ్

Beat Diesel Car
అమెరికా అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో ఇటీవలే విడుదల చేసిన డీజిల్ వేరియంట్ 'బీట్' కారు ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా లభ్యం కానుంది. జనరల్ మోటార్స్ ఇండియా తన కొత్త డీజిల్ బీట్ కారును మంగళవారం హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసింది. డీజిల్ బీట్ తయారీలో ఉపయోగించిన 1.0 లీటర్ ఎక్స్‌ఎస్‌డీఈ స్మార్టెక్ ఇంజన్ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా ఇది ప్రతి లీటరు డీజిల్‌కు 24 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

కొత్త బీట్ డీజిల్ కారు లక్ష కిలోమీటర్లు వరకూ లే 3ఏళ్ళ వారంటీతో, మూడు వేరియంట్లు, తొమ్మిది రంగుల్లో లభిస్తుందని జనరల్ మోటార్స్ ఇండియా ఇపాధ్యక్షుడు పి బాలేంద్రన్ తెలిపారు. హైజరాబాద్ మార్కెట్లో బీట్ ప్రారంభ మోడల్ ధర రూ. 4.37 లక్షలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బీట్ డీజిల్ కారు విడుదలైన కొద్దిరోజులకే మార్కెట్ నుంచి అపూర్వ స్పంధన లభించిందని ఈ కారుకు ఇప్పటికే 5,000 యూనిట్లకుపైగా బుకింగ్‌లు వచ్చాయని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2011, 10:26 [IST]
English summary
General Motors launches its new Diesel Beat small car in Andhra Pradesh market on Tuesday. The Beat diesel is priced at Rs 4.37 lakh to Rs 5.55 lakh ex-showroom in Andhra Pradesh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+