ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ధి కోసం చేతులు కలిపిన ఎల్‌జి, జిఎమ్

GM Electric Car
అమెరికాకు చెందిన ప్రపంచపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జిఎమ్) మరియు మొబైల్స్, బ్యాటరీలు మొదలగు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో పేరుగాంచిన ఎల్‌జి కార్ప్ సంయుక్తంగా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేసేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఇలా ఒక కొరియన్ కంపెనీతో అమెరికాకు చెందిన ఒక టాప్ కార్‌మేకర్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే మొదటిది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాటరీ టెక్నాలజీలో దిట్ట అయిన కొరియన్ కంపెనీ ఎల్‌జి కార్ప్‌కు చెందిన ఎల్‌జి కెమ్ లిమిటెడ్ మరియు అమెరికా ఆటో దిగ్గజం జిఎమ్‌లు ఉమ్మడిగా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయనున్నాయి.

ప్రస్తుతం జనరల్ మోటార్స్ చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న చెవర్లే ఓల్ట్ మరియు ఓపెల్ ఆంపెరా ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ కార్లకు ఎల్‌జి కెమ్ లిథియమ్-అయాన్ బ్యాటరీలను సరఫరా చేస్తుంది. ఈ రెండు వాహనాలు గతేడాది చివరి భాగంలో మార్కెట్లోకి వచ్చాయి. జనరల్ మోటార్స్ ప్రీషియస్ బ్రాండ్ అయిన క్యాడిలాక్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 26, 2011, 11:54 [IST]
English summary
US car major General Motors (GM) and Korean based battery technology major LG Corp's LG Chem Ltd have inked a pact to develop electric cars together.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+