డీజిల్ ధరలు పెంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం..!

Hike Diesel Prices
చాలా కాలం తర్వాత డీజిల్ మరోసారి భగ్గుమనబోతుంది. ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా డీజిల్ ధర పెంపును వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం మరో వారంలో డీజిల్ ధరలు పెంచి వినియోగదారుల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది. డిజీల్‌తో పాటుగా పెట్రోల్ ధరలను కూడా మరోసారి సవరించే అవకాశం ఉంది. గతేడాడి జూన్‌లో పెట్రోల్ ధరల ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా పెట్రోల్ ధరల పెంపు చమురు సంస్థల అధీనంలోకి వెళ్లిపోయింది.

కానీ ఆ సమయంలో ప్రభుత్వం డీజిల్ ధరలపై మాత్రం నియంత్రలను తొలగించలేదు. ఇప్పటికే చమురు కంపెనీలు సబ్సిడీ ధరలకే డీజిల్‌ను విక్రయిచడం వల్ల భారీగా నష్టపోతున్నాయి. ధరల పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర ఆర్థకమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆద్వర్యంలో మంతృల సాధికారక బృందం ఈ నెల 11న సమావేశం కానున్నట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ధరలు పెంచే అంశపై చమురు శాఖ అధికారులు ఎన్నికల సంఘంతో చర్చలు జరిపారు, వీటి ఫలితాలను మే 13న వెల్లడించనున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2011, 18:05 [IST]
English summary
The government plans to hike diesel prices by up to Rs 3 a litre soon after the Assembly elections in five states are over next week, while an equivalent steep increase in petrol rates is also on card.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+