కేవలం రూ.3.95 లక్షల ధరకే హోండా బ్రయో

కొత్త హోండా బ్రయో వేరియంట్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి:
హోండా బ్రయో ఈ - రూ.3.95 లక్షలు
హోండా బ్రయో ఎస్ - రూ.4.35 లక్షలు
హోండా బ్రయో ఎస్ ఆప్షన్ - రూ.4.9 లక్షలు
హోండా బ్రయో వీ - రూ.5.1 లక్షలు
భారత మార్కెట్ కోసం ఈ కారును డిజైన్ చేశామని, ఇక్కడి వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ చిన్న కారు రూపొందించామని హోండా సియోల్ కార్స్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ తకాషీ నగాయ్ తెలిపారు. విశాలమైన ఇంటీరియర్లను ఆఫర్ చేస్తున్నప్పటికీ తమ బ్రయో చిన్న కారేనని, ఈ కారు విడుదలతో హోండా భారత కార్ మార్కెట్లోని చిన్న కార్ల విభాగంలోకి ప్రవేశించినట్లయిందని తెలిపారు.


Click it and Unblock the Notifications








