వెర్నా, వెంటో సెడాన్‌లను ఓవర్‌టేక్ చేసిన హోండా సిటీ

Honda City Sedan
గడచిన 13 ఏళ్లుగా భారత మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన హోండా సిటీ సెడాన్ కారును గత మే నెలలో జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్ కారు అమ్మకాల పరంగా ఓవర్‌టేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సిటీ సెడాన్‌పై హోండా వేసి డిస్కౌంట్ మంత్రం చాలా బాగా పనిచేసింది. దీంతో హోండా సిటీ సెడాన్ మళ్లీ గాడిన పడినట్లయింది.

మందగిస్తున్న హోండా సిటీ సెడాన్ అమ్మకాలకు ఊతమిచ్చేందుకు, ఈ కంపెనీ సదరు మోడల్‌పై ఏకంగా రూ. 66,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా హోండా సిటీ వైపు మొగ్గు చూపారు, ఫలితంగా సిటీ సెడాన్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడైయ్యాయి. ఈ సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన కార్లను సైతం హోండా సిటీ ఓవర్‌టేక్ చేసింది.

ఆగస్టు 2011 నెలలో హోండా మొత్తం 5,819 యూనిట్ల సిటీ సెడాన్ కార్లను విక్రయించింది. అయితే, ఇదే సమయంలో సిటీ సెడాన్ సమీప పోటీదారులైన హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నా (కొత్త మోడల్), మరియు ఫోక్స్‌వ్యాగన్ వెంటోలు వరుసగా 4,211 మరియు 3,019 యూనిట్లను విక్రయించి ఈ రేసులో వెనుకబడిపోయాయి. ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజన్ పోర్ట్‌ఫోలియో లేకుండానే హోండా అనూహ్య రీతిలో తన యధాస్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2011, 16:51 [IST]
English summary
Three months back Volkswagen Vento overtakes Honda City sedan in number game. Now its time for Honda City. With huge discount on this model City managed to regain its top position in mid-size sedan segment. Honda sold 5,819 City sedans in Aug 2011. Hyundai Verna Fluidic and the Volkswagen Vento managed 4,211 and 3,019 units respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+