హోండా సిటీ సెడాన్ కారుపై రూ. 66,000 వరకూ తగ్గింపు

ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా సిటీ సెడాన్ కారు కేవలం రూ. 7.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండే ప్రారంభమవుతుందని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడించారు. కొత్త ధరలు 14-06-2011 నుండి అమలులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ వేరియంట్లలో లభించే హోండా సిటీ సెడాన్ కార్ల ధరలు కింది విధంగా ఉన్నాయి.
Honda City EMT: పాత ధర రూ. 8,15,000, కొత్త ధర రూ. 7,49,000 - తగ్గింపు రూ. 66,000
Honda City SMT: పాత ధర రూ. 8,64,600 కొత్త ధర రూ. 8,19,600 - తగ్గింపు రూ. 45,000
Honda City VMT: పాత ధర రూ. 9,09,800 కొత్త ధర రూ. 8,64,800 - తగ్గింపు రూ. 45,000
Honda City VMT Exclusive: పాత ధర రూ. 9,60,900 కొత్త ధర రూ. 9,16,900 - తగ్గింపు రూ. 44,000
Honda City VAT: పాత ధర రూ. 9,82,000 కొత్త ధర రూ. 9,37,000 - తగ్గింపు రూ. 45,000
Honda City VAT Exclusive: పాత ధర రూ. 10,33,100 కొత్త ధర రూ. 9,89,100 - తగ్గింపు రూ. 44,000


Click it and Unblock the Notifications








