భారత్‌లో డీజిల్ కార్లను ప్రవేశపెట్టనున్న హోండా!

Honda Plant
హోండా సియోల్ కార్స్ ఇండియా ప్రోడక్ట్ ఫోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం డీజిల్ కార్లు లేని సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం పెట్రోల్ కార్ల పోర్ట్‌ఫోలియో భారత మార్కెట్లో రాణిస్తున్న ఈ జపాన్ ఆటో దిగ్గజం త్వరలోనే దేశీయ విపణిలోకి డీజిల్‌ కార్లను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో పెట్రోల్ ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఎక్కువగా డీజిల్ కార్లను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హోండా కూడా డీజిల్‌ కార్ల విభాగంలో ప్రవేశించాలనుకుంటున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జపాన్‌లో కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ బృందం డీజిల్‌ ఇంజన్లను అభివృద్ధి చేస్తుందని హోండా సియోల్‌ కార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) జ్ఞానేశ్వర్‌ సేన్‌ తెలిపారు. కంపెనీ ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన చిన్న కారు బ్రయోను చెన్నైలో విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2011, 10:25 [IST]
English summary
Japanese auto major Honda planning to launch diesel cars in India as demand is increasing for for such vehicles in domestic market due to high petrol prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+