హోండా స్మాల్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్

అర్బన్ మార్కెట్లను, ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. పర్యావరణాకి హానికలిగించని గ్రీన్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. హోండా ఇలాంటిదే మరో ప్లగ్-ఇన్-హైబ్రిడ్ స్పోర్ట్‌కార్ కాన్సెప్ట్ ఏసి-ఎక్స్ చిత్రాలను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. అయితే, వీటి సాంకేతిక వివరాలను వెల్లడించటానికి మాత్రం హోండా నిరాకరించింది.


Click it and Unblock the Notifications








