హోండా త్రిచక్ర కాన్సెప్ట్ వాహనం 3ఆర్-సీ

పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల కోసం హోండా ఈ అర్బన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది. ఇది బ్యాటరీ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ వాహనం. లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రైడర్ ఈ వాహనాన్ని నడుపుతున్నప్పుడు పైన గ్లాస్ డోర్ విండ్ షీల్డ్‌గా మారుతుంది. ఇది పార్కింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ సీటును కప్పివేసి దుమ్ము ధూళి లోనికి వెళ్లకుండా ఉండేందుకు సహకరిస్తుంది. వాణిజ్య పరంగా హోండా దీన్ని ఉత్పత్తి చేస్తుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే మరి..!!


Click it and Unblock the Notifications








