ఫ్రాంక్‌ఫర్ట్‌లో హోండా సివిక్ సెడాన్ ఆవిష్కరణ

కొత్త సివిక్‌ను అభివృద్ధి చేయడానికి దాదాపు నాలుగేళ్లకుపైగా సమయం పట్టింది. ఇందులో ఉపయోగించిన విడిభాగాలన్నీ దాదాపుగా సరికొత్తవి. బెటర్ మైలేజ్ కోసం సస్పెన్షన్, ఇంటీరియర్స్, ఏరోడైనమిక్స్‌లలో మార్పులు చేశారు. పెట్రోల్ వేరియంట్ సివిక్ కార్లు 1.4 లీటర్, 1.8 లీటర్ వెర్షన్లలో లభ్యం కానున్నాయి. సరికొత్త హోండా సివిక్‌ను భారత రోడ్లపై చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications








