చెవర్లే స్పార్క్ 2.84 లక్షలు, చెవర్లే బీట్ 3.64 లక్షలు!

Chevrolet Spark
నవరాత్రి పండుగ నేపథ్యంలో జనరల్ మోటార్స్ (జిఎమ్) తమ కార్లపై వివిధ తగ్గింపులను, ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. జనరల్ మోటార్స్ చెవర్లే బ్రాండ్‌లో అందిస్తున్న చిన్న కారు చెవర్లే స్పార్క్‌ (ఎంట్రీ లెవల్ వేరియంట్)ను రూ.2.84 లక్షలకు మరియు మిడ్-సైజ్ హ్యాచ్‌బ్యాక్ చెవర్లే బీట్‌ (ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్)ను రూ.3.38 కంపెనీ అందిస్తోంది.

ఈ ఆఫర్ ద్వారా స్పార్క్‌పై రూ.55,000 సేవింగ్స్ లభిస్తుండగా, బీట్‌పై రూ.21,000 సేవింగ్స్‌తో పాటు రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ కూడా లభిస్తోంది.
లక్షలుగా ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రూ. 2.48 లక్షలకే దీనిని అందిస్తున్నారు.

అలాగే.. చెవర్లే బీట్ ఎల్‌పిజి ప్రారంభ ధర రూ. 4.26 లక్షలుగా ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రూ. 3.64 లక్షలకే దీనిని అందిస్తున్నారు. ఇంకా బీట్ ఎల్‌పిజిపై రూ. 21,000 వరకూ బెనిఫిట్లు (ఉచిత ఇన్సూరెన్స్ మరియు యాక్ససరీలు) + రూ. 10,000 ఆకర్షనీయమైన ఎక్సేంజ్ బోనస్‌లను డీలర్లు ఆఫర్ చేస్తున్నారు.

చెవర్లే స్పార్క్ ప్రధాన ఫీచర్లు:
* యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్‌తో కూడిన డబుల్ డిన్ మ్యూజిక్ సిస్టమ్.
* ముందు, వెనుక పవర్ విండోస్
* ప్రీమియం బీగీ ఇంటీరియర్స్
* రియర్ డిఫాగ్గర్
* సాటిన్ సిల్వర్ రూఫ్ రైల్స్
* ఎక్స్-ప్రో సేఫ్టీ సిస్టమ్

చెవర్లే బీట్ ప్రధాన ఫీచర్లు:
* ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
* యూఎస్‌బి మరియు ఆక్స్-ఇన్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్.
* అల్లాయ్ వీల్స్
* డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్
* ఏబిఎస్ (యంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

ఈ రెండు మోడళ్లు కూడా 3 ఏళ్లు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తాయి. అంతేకాకుండా ఇవి ఫ్యాక్టరీ ఫిట్ చేసిన ఎల్‌పిజి కిట్‌తో కూడా లభ్యమవుతాయి. కార్పోరేట్లు, ప్రభుత్వోద్యోగులు మరియు వైద్యుల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా అందివ్వడం జరుగుతోంది. మరింకెందుకు ఆలస్యం, మంచి తరుణం మించిపోక మునుపే ఈ ఆఫర్లను చేజిక్కుంచుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 1, 2011, 12:43 [IST]
English summary
General Motors India dealers are offering huge discounts on small cars like Spark and Beat. Dealers are providing special sachems for Corporates, Government Employees and Doctors. Spark price starts at Rs 2.84 lakh and Beat price starts at Rs 3.64 lakh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+