డిఆర్ఐ షోకాజ్ నోటీసును సవాల్ చేసిన హ్యుందాయ్

కాగా.. డిఆర్ఐ ఆరోపించినట్లు తామేమీ పన్ను అక్రమాలకు పాల్పడలేదని, ఇదంతా అవాస్తవమని హ్యుందాయ్ మోటార్స్ పేర్కొంది. డిఆర్ఐ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌ను హ్యుందాయ్ సవాల్ చేసింది. లావాదేవీ విలువ ప్రకారమే విడిభాగాలను దిగుమతి చేసకున్నామని, వాటికి సంబంధించిన పన్నులను సంబంధిత అధికారులకు పూర్తి డాక్యుమెంటేషన్‌తో సహా చెల్లించామని కంపెనీ పేర్కొంది. చట్టపరిధిలో అన్ని నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని అతిపెద్ద ప్యాసింజర్ కార్ల ఎగుమతిదారు వెల్లడిచింది.


Click it and Unblock the Notifications








