అక్టోబర్ 13న హ్యుందాయ్ ఇయాన్ విడుదల!

ఈ విషయమై మా వన్ఇండియా ఆటోమొబైల్ ప్రతినిధి శరవణ్‌రాజన్ చెన్నైలోని వివిధ హ్యుందాయ్ డీలర్లను సంప్రదించగా, వారు ఈ విషయాన్ని వెల్లడించారు. తాము ఇప్పటికే ఇయాన్ కారుకు బుకింగ్‌లను కూడా ప్రారంభించామని, రూ.5,000 మొదలుకొని రూ.25,000 వరకూ అడ్వాన్సుతో బుకింగ్‌లను తీసుకుంటున్నామని, అక్టోబర్ 13న ఈ కారు మార్కెట్లో విడుదలవుతుందని, దీనిఆన్-రోడ్ ధర సుమారు రూ.3-3.5 లక్షల మేర ఉంటుందని తెలిపారు.
మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీ సమీప హ్యుందాయ్ డీలరు వద్దకు వెళ్లి తొలి ఇయాన్ కారును మీరే సొంతం చేసుకోండి. త్వరపడండి.. ఆలస్యం అయితే, మీ నెంబర్ పెరిగిపోగలదు, డెలివరీ ఆలస్యం కాగలదు..!


Click it and Unblock the Notifications








