హ్యుందాయ్ దీపావళి ఆఫర్స్.. అక్టోబర్ 27 వరకూ మాత్రమే..!

Hyundai Festive Offers
భారతదేశపు ద్వితీయ అగ్రగామి హ్యుందాయ్ మోటార్ ఇండియా దీపావళి పండుగ నేపథ్యంలో తమ కార్లపై డిస్కౌంట్లను, వివిధ ప్రోత్సాహకాలను అందిస్తుంది. వాటి వివరాలు మీ కోసం..:

హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్మడవుతున్న చిన్న కారు శాంత్రో జింగ్ (జిఎల్ ప్లస్) కొత్త 2011 ఎడిషన్‌పై రూ.5,000 విలువైన గిఫ్ట్ చెక్ ప్లస్ రూ.20,000 ఎక్సేంజ్ /లాయల్టీ బోనస్ మరియు ఉచిత ఇన్సూరెన్స్‌లను ఆఫర్ చేస్తుంది.

అలాగే, హ్యుందాయ్ అందిస్తున్న మరో కాంపాక్ట్ కారు 'నెక్స్ట్ జెన్ ఐ10' సెలబ్రేటరీ ప్రైస్ కింద ఆకర్షనీయమైన ధరకే అందిస్తుంది. హ్యుందాయ్ ఐ10 1.1 ఎరా వేరియంట్‌ను రూ.3.49 లక్షలకు, హ్యుందాయ్ ఐ10 1.2 మాగ్నాను రూ.3.79 లక్షలకే అందిస్తుంది (ఎక్సేంజ్ /లాయల్టీ బోనస్ కలిపి).

పెట్రోల్ వేరియంట్ హ్యుందాయ్ ఐ20 మోడళ్లపై 200 లీటర్ల పెట్రోల్‌ను, రూ.15,000 విలువైన ఎక్సేంజ్ /లాయల్టీ బోనస్‌లను అందిస్తుంది.

హ్యుందాయ్ అందిస్తున్న కొత్త 2011 ఎడిషన్ యాక్సెంట్ ఎగ్జిక్యూటివ్ సెడాన్‌పై రూ.6,000 విలువైన గిఫ్ట్ చెక్, రూ.15,000 విలువైన ఎక్సేంజ్ /లాయల్టీ బోనస్‌లతో రూ.5.01 లక్షల ఆకర్షనీయమైన ధరకే అందిస్తుంది.

అలాగే, కొత్త వెర్నా ఫ్యూయిడిక్ టెస్ట్ డ్రైవ్‌లను, కంపెనీ అందిస్తున్న ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ప్రీమియం సెడాన్ సొనాటా ట్రాన్స్‌ఫామ్‌పై ఉచిత ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ ఆఫర్లన్నీ కూడా అక్టోబర్ 27, 2011 వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతాయని కంపెనీ పేర్కొంది. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని హ్యుందాయ్ డీలరును సంప్రదించండి. మరింకెందుకు ఆలస్యం మంచి తరుణం మించిపోక మునుపే ఈ ఆఫర్లను సొంతం చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Thursday, October 20, 2011, 15:28 [IST]
English summary
Hyundai Motor Inida is offering huge discounts and freebies on their during this festive season to boost sales. Diwali which usually is a robust period for car sales has turned out to be rather dull. This has forced carmakers to offer cash discounts, free accessories and services. Here is the details of Hyundai Festive Offers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+