హ్యుందాయ్ 800సీసీ చిన్న కారు పేరు 'ఇయాన్'!

Hyundai EON
కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేస్తున్న చిన్న కారు హెచ్800 ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. మారుతి సుజుకి ఆల్టో, చెవర్లే స్పార్క్ మోడళ్లకు ధీటుగా హ్యుందాయ్ రూపొందిస్తున్న ఈ 800 సీసీ కారు గురించి తాజాగా మరో సమాచారం వెల్లడైంది.

ఈ చిన్న కారుకు హ్యుందాయ్ ఇయాన్ (EON) అని నామకరణం చేసినట్లు సమాచారం. ఇటీవలి సంవత్సరాలలో ఐ సిరీస్ (ఐ10, ఐ20) పేరుతో చిన్న కార్లను విడుదల చేస్తూ వచ్చిన హ్యుందాయ్ తొలిసారిగా ఓ కొత్త పేరుతొ ఈ చిన్న కారును ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం హ్యుందాయ్ భారత్‌లో అందిస్తున్న చౌవకైన చిన్న కారు శాంత్రో. కాగా.. సరికొత్త హ్యుందాయ్ ఇయాన్ చిన్న కారును శాంత్రోకు దిగువన రూ. 3 లక్షల కంటే తక్కువ ధర కలిగి ఉండేలా ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ బుజ్జి కారు దేశీయ మార్కెట్లో హల్ చల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2011, 10:47 [IST]
English summary
Hyundai's latest small car under development, code named as the H800 is slowly creating a lot of buzz. This small car from the Korean carmaker is expected to offer stiff competition to India's highest selling car, the Maruti Suzuki Alto as well as other small cars such as the Chevrolet Spark. News about the H800 have been slowly trickling down and the latest tit bit is that Hyundai has decided to name its 800cc engined small car as the Eon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+