ఇంటెల్‌తో చేతులు కలిపిన హ్యుందాయ్, కియా

ఈ మూడు సంస్థలు అభివృద్ధి చేస్తున్న ఈ వ్వవస్థ ద్వారా యూజర్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను పొందడానికి అలాగే, వారి కార్లలో సోషల్ నెట్‌వర్క్ సర్వీసులను పొందడానికి ఉపయోగపడుతుందని హ్యుందాయ్ పేర్కొంది. ప్రస్తుతం కార్లలో వస్తున్న టెలిమ్యాటిక్ సిస్టమ్ కన్నా మెరుగైన విధంగా ఇది ఉండబోతుందని, వాహనం, రోడ్ నేవిగేషన్, వీడియో మరియు ఆడియో సర్వీసుల గురించి వాస్తవిక సమాచారాన్ని ఇవ్వడానికి ఇది దోహదపడనుంది.


Click it and Unblock the Notifications








