రూ.2,125 కోట్లను విరాళమిచ్చిన హ్యుందాయ్ మోటార్ బాస్

గడచిన 2007లో కరప్షన్ అండ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టును ఏర్పాటు చేసిన హ్యూందాయ్, దీని ద్వారా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా.. దక్షిణ కొరియాలో ఇంత భారీ మొత్తంలో విరాళమిచ్చిన ఏకైక వ్యక్తి మాంగ్-కూ అని హ్యుందాయ్ వెల్లడించింది. ఈ విరాళాన్ని చిన్న పిల్లలకు ఉపకార వేతనాలుగా, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల శ్రేయస్సు కోసం వినియోగించనున్నట్లు మాంగ్‌కూ చెప్పారు.


Click it and Unblock the Notifications








