నేపాల్ మార్కెట్‌కు వెళ్లనున్న హ్యుందాయ్ ఇయాన్

Hyundai Eon
భారత మార్కెట్లో హ్యుందాయ్ తాజాగా ప్రవేశపెట్టిన చిన్న కారు ఇయాన్ అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. హ్యుందాయ్ అందిస్తున్న ఈ బుజ్జికారు త్వరలోనే నేపాల్ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. వచ్చ సంవత్సరంలో ఆరంభంలో ఇయాన్ నేపాల్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇయాన్‌ను నేపాల్‌కు ఎగుమతి చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

నేపాల్‌లోని లక్ష్మి ఇంటర్నేషనల్ కంపెనీ హ్యుందాయ్ ఇయాన్‌ను అధికారికంగా దిగుమతి చేసుకోనుంది. అయితే, నేపాల్ మార్కెట్లో హ్యుందాయ్ ధరెంతో తెలుసా జస్ట్ 14 లక్షల నేపాల్ రూపాయలు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.9 లక్షలు. నేపాల్‌లో హ్యుందాయ్ ఇయాన్ ఇంత అధిక ధర పలకడానికి కారణం నేపాల్‌లో ఉన్న అధిక దిగుమతి సుంకాలే.

నేపాల్‌లో కూడా హ్యుందాయ్ ఇయాన్ మారుతి సుజుకి ఆల్టో కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇయాన్ భారత్‌లోనే కాదు నేపాల్‌లో కూడా చవక కారే. నేపాల్‌లో హ్యుందాయ్ శాంత్రో జింగ్ ధర 17 లక్షల నేపాల్ రూపాయలుగా ఉంది. అయితే, నేపాల్ మార్కెట్లో కేవలం మూడు వేరియంట్లు మాత్రమే అమ్ముడయ్యే అవకాశం ఉంది. మన మార్కెట్లో ఇయాన్ ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2011, 12:11 [IST]
English summary
The Hyundai Eon appears to have some international fans within a month after its launch. Reports say the Hyundai Eon is set to be exported to Nepal early next year. The latest small car from Hyundai will be launched in January with sales beginning soon after. The carmaker has already identifies a certified importer for the Eon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+