ఐ30 హ్యాచ్‌బ్యాక్ చిత్రాలను విడుదల చేసిన హ్యుందాయ్

2012 Hyundai i30
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రపంచ మార్కెట్లలో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ30లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కొనుగోలుదారులకు పరిచయం చేయనుంది. ఈ మోడల్‌లో కొత్త రిఫ్రెష్‌డ్ వేరియంట్ 2012 ఐ30 హ్యాచ్‌బ్యాక్‌ను హ్యుందాయ్ ఈనెల 13న జర్మనీలో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఐ30 అధికారిక చిత్రాలను హ్యుందాయ్ విడుదల చేసింది.

హ్యుందాయ్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ30 మోడల్‌ను తొలుత 2007లో యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి అద్ ఆ మార్కెట్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారింది. నాలుగేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ప్రీమీయం హ్యాచ్‌బ్యాక్ ఏడాదికేడాది అమ్మకాలను పెంచుకుంటూ హ్యుందాయ్‌కు లక్కీ ఛార్మ్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఐ30 కారును హ్యుందాయ్ భారత్‌లో కూడా విడుదల చేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఉన్న ఐ10, ఐ20లకు హ్యుందాయ్ ఈ ఐ30 కారును విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 9, 2011, 9:33 [IST]
English summary
South Korean auto major Hyundai Motor Company released the first official picture of its new generation 2012 i30 premium hatchback. Hyundai to unveil this new i30 at the Frankfurt Motor Show on 13 September 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+