హెచ్‌ఎమ్‌టీ ట్రాక్ట్రర్స్ పునరుద్ధరణకు రూ.200కోట్ల ప్యాకేజి..!

కంపెనీకి పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాలలో తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణ మండలికి, పరిశ్రమల శాక తన సిఫార్సులను పంపినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. 2088 మంది ఉద్యోగులతో ఉన్న హెచ్‌ఎమ్‌టీ ట్రాక్ట్రర్స్ గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా నష్టాల భాటలో నడుస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








