ఇక బెంజ్‌ బస్సులలో విహార యాత్రలు, దేవుని దర్శనం

Mercedes Benz
హైదరాబాద్‌: కొత్త అంత ర్జాతీయ, జాతీయస్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్న మన రాష్ట్రంలో పర్యాటక రం గం అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న ఎపిటిడిసి పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పించేం దుకు బెంజ్‌ బస్సులను కొనుగోలు చేసింది. 8 మెర్సిడెస్‌ బెంజ్‌ బస్సులు, 8 వోల్వో బస్సులను కొనుగోలు చేసింది. రానున్న రెండు, మూడురోజుల్లో ఇవి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. 45 సీట్ల సామర్ధ్యం కలిగి ఏసీ సౌకర్యం ఉన్న ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ బస్సులు దేశంలో ప్రప్రథమంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ బస్సుల్లో ప్రయాణాన్ని సుఖవంతంగా ఉంచబోతోంది.

ఎపిటిడిసి కొనుగోలు చేసిన ఈ 8 మెర్సిడెస్‌ బెంజ్‌, 8 వోల్వో బస్సులు ప్రధానంగా ఆద్యాత్మిక కేంద్రాలైన షిరిడీ, తిరుపతి మార్గాల్లో పర్యాటకులకు అందు బాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన పర్యాటక ప్రాంతీయ అనేక మార్గాల్లో బస్సులు నడుపుతూ పర్యాటకుల ఆదరాభిమా నాలు పొందుతున్న ఎపిటిడిసి కొత్తగా కొనుగోలు చేసిన ఈ బ స్సులలో మరికొంత శోభను సంతరించుకోనుంది. ఎపిటిడిసి కొనుగోలు చేస్తున్న ఈ టూరిస్టు బస్సుల ప్రత్యేకత ముఖ్యంగా పర్యాటకరంగంలో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడు తున్న ఈ మెర్సిడెస్‌ బెంజ్‌ బస్సులు ప్రయాణం సుఖవంతంగా ఉంచుతాయి. ఎపిటిడిసి కేవలం ఆంధ్ర ప్రదేశ్‌ కొరకు దేశంలో ని అన్ని క్షేత్రాల పర్యాటక ప్రాంతాలకు అన్ని మార్గాల్లో రోడ్డు, రైల్‌ కమ్‌ రోడ్‌ ఉన్న మార్గాల్లో తగిన బస్సు సర్వీసులను నడుపుతోంది.

More from DriveSpark

Article Published On: Sunday, September 18, 2011, 12:35 [IST]
English summary
The recently introduced 8 Mercedes Benz buses will now be used by the Andhra Pradesh Tourism 
 
 Corporation .
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+