టాటా మోటార్స్ నుంచి అప్‌గ్రేడెడ్ ఇండికా వి2 బిఎస్-4

32 శాతం అధిక పవర్‌ను, 46 శాతం అధనపు ఇంధన సామర్థ్యాలను కలిగివుంటుందని కంపెనీ తెలిపింది. కొత్త వేరియంట్ ఇండికా వి2 ఇంజన్ సామర్థ్యం 70పిఎస్ @ 4000 ఆర్‌పిఎమ్, గరిష్ట టార్క్ 140ఎన్ఎమ్‌లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ వివరించింది. గతేడాది ఆగస్టులో ఇండికా వి2 టర్బోమ్యాక్స్ (బిఎస్-4) ప్రారంభ మోడల్‌ను టాటా మోటార్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








