కలకత్తాలో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్

ఈ కొత్త డీలర్‌షిప్‌లో ఎక్స్‌జే (పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్), ఎక్స్ఎఫ్ ఎక్స్‌జే (పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్), ఎక్స్ఎఫ్ఆర్, ఎక్స్‌కేఆర్ కూప్ మరియు కన్వర్టబుల్ వంటి పూర్తిస్థాయి జాగ్వార్ ఉత్పత్తులను పొందవచ్చు. అలాగే, ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఫ్రీలాండర్ 2, డిస్కవరీ 4, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఫ్లాగ్‌షిప్ మోడల్ రేంజ్ రోవర్‌లను కలకత్తా డీలర్‌షిప్‌లో లభ్యమవుతాయని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








