రతన్ టాటా సారధ్యంలో దూసుకుపోతున్న జేఎల్ఆర్

దీంతో జులై-సెప్టెంబర్ 2011 త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు 2.9 బిలియన్ పౌండ్లకు పెరిగాయి. పెరిగింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన రేంజ్ రోవర్ ఎవోక్, కొత్త వెర్షన్ జాగ్వార్ ఎక్స్ఎఫ్ మోడళ్లు కంపెనీ అమ్మకాలను పెంచేందుకు దోహదపడ్డాయి. పన్నులకు ముందు కంపెనీ లాభాలు 9 శాతం పెరిగి 287 పౌండ్లుగా నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా దివాళా స్థాయిలో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో ఫోర్డ్ నుంచి 1.5 బిలియన్ పౌండ్లు వెచ్చించి టాటా మోటార్స్ చైర్మన్ రతన్‌టాటా కొనుగోలు చేశారు. అప్పటి నుండి జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. ఇదంతా రతన్ టాటా వాణిజ్య నైపుణ్యమేమో..!


Click it and Unblock the Notifications








