భారత్ రోడ్లపైకి రానున్న జాగ్వార్ హైబ్రిడ్ సూపర్‌కార్ సి-ఎక్స్75

మోటార్‌స్పోర్ట్ ఇంజనీరింగ్ లీడర్ "విలియమ్ ఎఫ్1"తో జాగ్వార్ జాయింట్ వెంటచర్‌గా ఏర్పడి వారి ద్వారా డైరెక్ట్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ను ఉపయోగించుకొని 250 సి-ఎక్స్75 ఎక్స్‌క్లూజివ్ మోడళ్లను తయారు చేస్తుంది. "ఇది జాగ్వార్ భవిష్యత్, సి-ఎక్స్75 లాంటి అద్భుతమైన ఉత్పత్తులు వాస్తవ రూపం దాల్చడం నిజంగా గొప్ప విషయమ"ని టాటా మోటార్స్ సీఈఓ కార్ల్-పీటర్ ఫోర్స్టర్ అన్నారు. భారత మార్కెట్లో ఈ సూపర్‌కారు ధర 7,00,000 బ్రిటీష్ పౌండ్లు (సుమారు రూ. 51,507,902.8) మరియు లోకల్ ట్యాక్సులు అధికం.


Click it and Unblock the Notifications








