దక్షిణ భారతదేశంలో రెండు కొత్త ప్లాంట్లు: జామ్నా ఆటో

అలాగే చెన్నయ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో ఎయిర్ సస్పెన్షన్, బోగీ సస్పెన్షన్, లిఫ్ట్ యాక్సిల్స్‌లను తయారు చేయనున్నామని, ఈ ప్లాంటులో జులై 2011 నుంచి ఉత్పత్తి ప్రక్రియను చేపట్టవచ్చునని కంపెనీ తెలిపింది. డైమ్లర్ ఇండియా, రీనాల్ట్-నిస్సాన్, అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారులకు జామ్నా ఆటో పరికరాలను సరఫరా చేస్తుంది. ఈ ప్రాంతాలలో ఆటో పరిశ్రమ బాగా వృద్ధి చెందడం కారణంగానే దక్షిణ భారతదేశంలో విస్తరణ పనులు చేపట్టామని జామ్నా ఆటో సీఈఓ రణదీప్ జవహర్ తెలిపారు.


Click it and Unblock the Notifications








