జనవరి విక్రయాలలో పది రెట్ల వృద్ధిని సాధించిన వోల్క్స్‌వ్యాగన్

ఈ సందర్భంగా కంపెనీ గ్రూప్ సేల్స్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కంపెనీ అభివృద్ధికి ఇది శుభసూచకమని, భవిష్యత్తులో కూడా కంపెనీ ఇదే వృద్ధిని కనబరచగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. వోల్క్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో అందిస్తున్న ఇతర ప్రిమీయం రేంజ్ కార్లలో పస్సాట్, జెట్టా కార్లను ఔరంగాబాద్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రం ద్వారా అసెంబ్లింగ్ చేస్తుంది. ఇకపోతే న్యూబీటెల్, టోరెగ్, ఫేటాన్‌ల వంటి స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు కంపెనీ ఇతర ఉత్పాదనలు.


Click it and Unblock the Notifications








