నవంబర్‌లో జేఎల్ఆర్ నుండి రెండు కొత్త కార్లు

Jaguar
టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటన్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వచ్చే నెలలో రెండు కొత్త కార్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేనుంది. వీటిల్లో మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే.. లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్ రోవర్ ఎవోక్ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. అనంతరం నవంబర్ మూడో వారం నాటికి మిడ్-సైజ్ లగ్జరీ సెలూన్ జాగ్వార్ ఎక్స్ఎఫ్ విడుదల కానుంది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ రెండు కార్లను కూడా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో అందిచవచ్చని అంచనా. బారత మార్కెట్లో ఈ కార్ల ధరలు రూ.50-60 లక్షల మధ్యన ఉండనున్నాయి. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జాగ్వార్ ఎక్స్ఎఫ్ 2.2 లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. జాగ్వార్ ఎక్స్ఎఫ్ ప్రతి లీటర్ డీజిల్‌కు 18.75 కి.మీ. మైలేజీనివ్వనుంది.

ఇకపోతే రేంజ్ రోవర్ ఎవోక్ విషయానికి వస్తే.. ఇది 3-డోర్ మరియు 5-డోర్ ఆప్షన్లతో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండి 237 బిహెచ్‌‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2011, 13:19 [IST]
English summary
Tata Motors owned British luxury carmaker Jaguar Land Rover is expected to launch two new cars by mid-November. Luxury SUV Range Rover Evoque is expected to hit Indian roads in the first week of November. Later JLR will launch its mid-size luxury saloon, Jaguar XF.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+