డీలర్‌షిప్‌లలో మానవ వనరుల కొరత: ఆటో రంగాని దెబ్బ

గురువారం జరిగిన ఎఫ్‌ఎడిఎ 47వ వార్షికోత్సవంలో సంఘీ మాట్లాడుతూ.. అమ్మకాలు మరియు సర్వీసుల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అందించడానికి మంచి శిక్షణ పొందిన మానవ వనరులు అవసరమని, భారత్ నిజంగా ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని, తయారీదారులు మరియు కొనుగోలుదారులు ఇద్దరూ కూడా మన నుంచి ప్రపంచ స్థాయిలో అంచనాలను కలిగి ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం మందగించిన ఆటో మార్కెట్ పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








