బుగాటి వేరాన్‌ను ఓవర్‌టేక్ చేయనున్న లాంబోర్గినీ అవెంటేడర్

ఈ ఏడాది జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ ఆటోషోలో లాంబోర్గినీ ఈ సూపర్‌కారను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు ఇంటర్నెట్‌లో వేగంగా దూసుకుపోతుంది. లాంబోర్గినీ అవెంటేడర్ కారు యొక్క స్పై-షాట్స్ (రహస్య చిత్రాల) ప్రకారం, ఇది బుగాటి వేరాన్ లాంటి చక్రాలను మరియు డ్యుయెల్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్)ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ.. ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు మరియు సాంకేతిక వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








