'లోగాన్' కారు పేరు 'వెరిటో'గా మార్చిన మహీంద్రా & మహీంద్రా

అది పాత మోడల్ కారే.. కానీ పేరు మారింది. పేరే కాదండోయ్ ధర కూడా మారిపోయింది. గతంలో దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ & ఎమ్) మరియు జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం రీనాల్ట్ సంస్థలు ఉమ్మడిగా అభివృద్ధి చేసిన సెడాన్ వేరియంట్ కారు "లోగాన్" ఇప్పుడు "వెరిటో" గా పేరు మారిపోయింది.

ఇటీవల ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్‌లో రీనాల్ట్‌కు ఉన్న 49% వాటాను ఎమ్ & ఎమ్ సొంతం చేసుకోవడంతో ఇది పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి వచ్చింది. దీంతో ఈ కారులో కొద్దిపాటి మార్పులు చేసి పేరును లోగోను మార్చేసి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ మార్పులతో పాటు కారు ధరలలో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మార్పులు చేసింది. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో లభించే ఈ కారు ధరలు రూ. 4.67 నుంచి రూ. 6.47 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉండేవి. అయితే ప్రస్తుతం వెరిటో పేరు మారిన లోగాన్ కారు ధరలు రూ. 4.82 నుంచి రూ. 5.62 లక్షలకు మార్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే పాత లోగాన్ కార్లకు సర్వీస్‌లను, విడిభాగాలను అందిస్తామని కంపెనీ వివరించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 27, 2011, 16:52 [IST]
English summary
Mahindra & Mahindra said that it has renamed the 'Logan' sedan as 'Verito' and it is more than a year it has broken its joint venture with Renault and removed the French automaker's badge completely from the entry level sedan.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+