ఆటో మాల్ 2011కు ఆతిథ్యమివ్వనున్న లుథియానా

Mercedes
గతేడాది ముంబై, ఢిల్లీ, ఛండీఘడ్, బెంగుళూరు నగరాల్లో విజయవంతమైన ఆటో మాల్ ఇప్పుడు లుథియానాకు పయనమైంది. మొట్టమొదటి సారిగా లుథియానా రెలీయో క్విక్ ఆటో మాల్ 2011కు ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 22 నుండి 24 వరకూ లుథియానాలోని జిసిడబ్ల్యూ గ్రౌండ్‌లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమొబైల్ తయారీదారులు, రీటైలర్లు, డీలర్లకు ఈ ఆటో ఎగ్జిబిషన్ చక్కటి అవకాశాలను అందించనుంది.

వారు తమ ఉత్పత్తులు, తాజా సాంకేతిక పరిజ్ఞానాలను ఒకేచోట ప్రదర్శించి కంపెనీల విక్రయాలను పెంచుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఆటో మాల్ 2011లో జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్‌లను ప్రదర్శించడం జరుగుతుంది. ఇంకా ఆటో ఉత్పత్తులు, సేవలను కూడా ఈ మాల్‌లో ప్రదర్శిస్తారు. దాదాపు ఒక లక్ష చదరపు అడుగులు ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ ఎగ్జిబిషన్‌లో లేటెస్ట్ బైక్స్, హాటెస్ట్ కార్లను ప్రదర్శనకు ఉంచుతారు.

More from DriveSpark

Article Published On: Friday, April 15, 2011, 16:18 [IST]
English summary
For the first time, Auto Mall 2011 is arriving in Ludhiana to delight the auto lovers across the city. Auto Mall India’s automobile exhibition will be held from April 22 to 24 at GCW Ground in Ludhiana.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+