భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఎవరి సత్తా ఎంత..!?

మరి ఇంత పోటీ ఉన్న లగ్జరీ కార్ మార్కెట్లో గత నెల ఎవరి ప్రతిభ ఎలా ఉందో గమనిస్తే.. ఈసారి కూడా బిఎమ్‌డబ్ల్యూ ఇండియా జూన్ నెలలో మొత్తం 890 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, మెర్సిడెస్ బెంజ్ ఎప్పటిలాగనే బిఎమ్‌డబ్ల్యూ తర్వాతి స్థానంలో మొత్తం 565 యూనిట్ల అమ్మకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఆడి ఇండియా 408 కార్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. ఓ వైపు భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతికూల పరిస్థులు ఉన్నప్పటికీ లగ్జరీ కార్ల అమ్మకాల జోరు మాత్రం తగ్గడకపోవడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.


Click it and Unblock the Notifications








