ఖర్చులు తగ్గించడంపై దృష్టి పెట్టండి: సప్లయర్లతో ఎమ్ & ఎమ్

డిజైన్ క్యాపబిలిటీ, పెర్ఫామెన్స్ స్పెసిఫికేషన్, ఇంప్రూవ్ టైర్-2 కంట్రోల్ అండ్ క్యాపబిలిటీ, మరియు భవిష్యత్తు కోసం సామర్థ్యాన్ని మరియు స్తోమతలను ఏర్పాటు చేసుకోవడం వంటి పలు అంశాలను వెండర్లతో చర్చించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఎదుర్కుంటున్న ఇన్‌పుట్ కాస్ట్, అధిక వడ్డీ ధరలు, పెరుగుతున్న కమోడిటీల ధరల వంటి పలు సవాళ్ల గురించి చర్చించేందుకు ఈ సప్లయర్ల సమావేశం ఓ గొప్ప అవకాశమని మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ & సోర్సింగ్) ఆటోమోటివ్ & ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్ రాజన్ వాధెరా తెలిపారు.


Click it and Unblock the Notifications








