టాటా మోటార్స్‌ను ఓవర్‌టేక్ చేసిన ఎమ్ అండ్ ఎమ్!

ఈ నేపథ్యంలో శనివారం మార్కెట్ ముగిసేనాటికి మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 0.2 శాతం పెరిగి రూ. 718.50 వద్ద ముగిసాయి. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటల్ రూ. 44,100 కోట్లు (9.6 బిలియన్ డాలర్లకు) చేరి టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటల్‌ను అధిగమించింది. కాగా... బ్రిటన్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌లకు యజమాని కంపెనీ అయిన టాటా మోటార్స్ షేర్లు మాత్రం 5.3 శాతం క్షీణించి రూ 712.35 వద్ద ముగిసి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ. 42,250 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications








