మార్కెట్ అంచనాలను తలకిందులు చేసిన మహీంద్రా ఫలితాలు

పెరిగిన యుటిలిటీ వాహనాల అమ్మకాలు, కంపెనీ చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లోనూ లాభాలు పెరిగేలా చేశాయని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.562.39 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు 30 శాతం వృద్ధితో రూ.6,673.20 కోట్లుగా ఉండగా, ఆదాయం 30.49 శాతం వృద్ధితో రూ.5,160.10 కోట్ల నుంచి రూ.6,733.54 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications








