మహీంద్రా 'ఎక్స్‌యూవీ500' విడుదల తేదీ ఖరారు..

మహీంద్రా అండ్ మహీంద్రా స్వతహాగా, పూర్తిగా తమ టెక్నాలజీతో గ్లోబల్ మార్కెట్ కోసం నాలుగేళ్ల పాటు శ్రమించి ఈ కారును డిజైన్ చేసింది. కంపెనీ ఛాకన్ ప్లాంటులో ఈ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పటికే 'ధరను అంచనా వేయు, ఎక్స్‌యూవీ500'ను గెలుచో అనే కాంటెస్ట్‌ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications