మహీంద్రా తొలి గ్లోబల్ ఎస్‌యూవీ పేరు ఆవిష్కరణ

దీనిని (XUV500) 'ఎక్స్‌యూవీ ఫైవ్ డబుల్ ఓ' పలుకుతారని కంపెనీ వెల్లడించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో నిర్మితిమవుతున్న తొలి గ్లోబల్ ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌యూవీ500 డిజైన్ మరియు డెవలప్‌మెంట్‌ను పూర్తిగా ఎమ్ అండ్ ఎమ్ కంపెనీయే నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ముఖ్యమైన అంశాలను సేకరించి దీని స్టైలింగ్ మరియు డెవలప్‌మెంట్‌లో ఎమ్ అండ్ ఎమ్ అమలు చేయనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది రోడ్లపై పరుగులు తీయనుంది.


Click it and Unblock the Notifications








