ఐదు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న ఎమ్ & ఎమ్

Ssangyong Korando
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మరిన్ని కొత్త ఉత్పత్తులను చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆటోమొబైల్ రంగంలో మందగిస్తున్న తమ వృద్ధి రేటును పెంచుకునేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ కొరియన్ విభాగమైన శాంగ్‌యాంగ్ నుంచి తయారైన ఉత్పత్తులను కూడా భారత్‌కు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్లోకి ఐదు కొత్త ఉత్పత్తలను ప్రవేశపెట్టనున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఆటోమోటివ్) పవన్ గోయెంకా వెల్లడించారు.

వీటిల్లో మహీంద్రా నుంచి ఒక ఎస్‌యూవీ, మరొక ఎలక్ట్రిక్ కార్ (రేవా) మరియు శాంగ్‌యాంగ్ నుంచి కొర్నాడో సి రెక్స్టాన్ కార్లను ఈ ఏడాది విడుదల చేయనున్నామని, వీటి ద్వారా కంపెనీ మంచి వృద్ధిని సాధించగలదని భావిస్తున్నామని గతేడాది దక్షిణ కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్ కంపెనీను 480 మిలియన్ డాలర్లు వెచ్చించి ఎమ్ అండ్ ఎమ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తులను కూడా కొరియన్ మార్కెట్లలో ప్రవేశపెట్టే విషయంపై కంపెనీ మార్కెట్ అధ్యయనం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 17:11 [IST]
English summary
Mahindra and Mahindra (M&M), the India SUV major is relying on new model launches to boost slow sales. Mahindra is pinning its hopes on new cars to be launched by Ssangyong, its Korean brand, as well as its Indian electric car brand Reva.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+