పాసింజర్ వ్యాన్ మహీంద్రా మ్యాగ్జిమోని విడుదల చేసిన మహేంద్ర కంపెనీ

6-8 సీట్ల చిన్న వాణిజ్య వాహనాలు గత ఏడాది దేశంలో 1.44 లక్షలు విక్రయమయ్యాయని, ఈ పరిశ్రమ కనీసం 20% వృద్ధిని సాధిస్తోందని తెలిపారు. ఈ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా 35% ఉందని పేర్కొన్నారు. 8 నెలల క్రితం ఆవిష్కరించిన సరకు రవాణా వాహనం మ్యాగ్జిమో లోడ్ దేశీయంగా 22% మార్కెట్ సాధించిందని, అదే ప్లాట్‌ఫాంపై 2 సిలిండర్ 4 వాల్వ్ సీఆర్‌డీఈ డీజిల్ ఇంజిన్‌తో 18 కిలోమీటర్ల మైలేజీ వచ్చేలా ఈ వాహనం రూపొందించామన్నారు.


Click it and Unblock the Notifications








