మహీంద్రా - రీనాల్ట్‌ల జాయింట్ వెంచర్ రద్దు..!!

కానీ మహీంద్రా మాత్రం లోగాన్ కారును తామే సొంతంగా రూపొందించాలని సన్నాహాలు చేస్తుంది. ఇదే గనుక జరిగితే ఇకపై మహీంద్రా తయారుచేసే లోగాన్ కార్లపై రీనాల్ట్ కంపెనీ లోగో కనిపిచబోదు. ఈ జాయింట్ వెంచర్ గతేడాది లాభాలలో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. ఫలితంగా.. ఈ జేవీ నుంచి మహీంద్రా 49 శాతాం వాటాను ఆక్రమించుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ జాయింట్ వెంచర్‌పై అధికారం మహీంద్రా చేతుల్లోకి వచ్చినట్లయింది. త్వరలోనే అన్ని డీలర్ల షోరూమ్‌లలో రీనాల్ట్ లోగో మాయం కానుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








