ఇండియన్ గ్రాండ్ ప్రి కోసం మహీంద్రా స్కార్పియోల హెల్ప్

Mahindra Scorpio
ఎస్‌యూవీల తయారీలో స్పెషలిస్ట్ అయిన భారతదేశపు ప్రముఖ యుటిలీటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్), దేశంలోనే మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎఫ్1 (ఫార్ములా వన్) రేస్ అయిన ఇండియన్ గ్రాండ్ ప్రికు మధ్యవర్తిత్వంగా మరియు మద్దతుగా తమ వాహనాలను అందించనున్నట్లు పేర్కొంది.

ఈ మేరకు గ్రాండ్ ప్రికు ఆతిథ్యమిస్తున్న బుధ్ ఇంటర్నెషనల్ సర్క్యూట్ (బిఐసి)తో మహీంద్రా అండ్ మహీంద్రా ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఓ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్లపాటు గ్రేటర్ నోయిడాలో ఉన్న బిఐసిలో జరగబోయే ప్రతి మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌కు ఎమ్ అండ్ ఎమ్ వాహన సేవలను సమకూర్చనుంది.

ఈ ఒప్పందం ప్రకారం, 25 స్కార్పియో (10 స్కార్పియో విఎల్ఎక్స్‌లు మరియు 15 స్కార్పియో గేట్‌వే) లను అక్టోబర్ 30న జరగనున్న ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి ఆఫ్ ఇండియా ఈవెంట్ కోసం సమకూర్చనుంది. ఇప్పటికే మహీంద్రా నిర్వహిస్తున్న గ్రేట్ ఎస్కేప్, మోనస్టరీ ఎస్కేప్ వంటి ఆఫ్-రోడ్ ర్యాలీలను మరింత పాపులర్ చేయడంలో బిఐసితో కుదుర్చున్న ఒప్పందం మహీంద్రాకు ఎంతగానో సహకరించనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2011, 14:57 [IST]
English summary
India's largest sports utility vehicle (SUV) manufacturer Mahindra and Mahindra said, it will provide the intervention and support vehicles for the first Indian Grand Prix at Buddh International Circuit (BIC), Delhi. M and M have signed a five-year contract with BIC to provide intervention vehicles for all motor sport events at the facility in Greater Noida.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+