డ్రైవింగ్ స్కూల్స్‌ను రెట్టింపు చేయనున్న మారుతి

Driving School
మారుతి సుజుకి కేవలం దేశంలోనే అతిపెద్ద కార్‌మేకర్ మాత్రమే కాదు, రోడ్డు భద్రత (రోడ్ సేఫ్టీ)ని అభివృద్ధి చేయడంలో ఒకడుగు ముందే ఉంది. ప్రస్తుతం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా దాదాపు 200 డ్రైవింగ్ స్కూల్స్‌ను నిర్వహిస్తూ, 10 లక్షల మందికి పైగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చింది. 2008లో మారుతి సుజుకి నేషనల్ రోడ్ సేఫ్టీ మిషన్ (ఎన్ఆర్ఎస్ఎమ్) పేరుతో రోడ్డు భద్రతను అభివృద్ధి చేసే క్యాంపైన్‌ను ప్రారంభించింది.

కాగా.. ఈ రోడ్డ భద్రత ప్రచార కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గానూ రానున్న 2-3 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ స్కూల్స్‌ను రెట్టింపు చేయనున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీఖ్ వివరించారు. రోడ్డు భద్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తమ కంపెనీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 17, 2011, 9:58 [IST]
English summary
In a statement to the press, Maruti Suzuki India (MSI) Managing Executive Office (Marketing and Sales) Mayank Pareek said: “ So far we have trained over 10 lakh people... We now target to double the network of Maruti driving schools to 400 in the next 2-3 years.”
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+