మారుతి సుజుకి 'వ్యాగన్ ఆర్ థింక్ బిగ్ ఛాలెంజ్ 2'

ఈ సందర్భంగా కంపెనీ ఛీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) మాట్లాడుతూ.. ఈ క్విజ్‌లో వివిధ స్టేజ్‌లపై మల్టిపుల్ టెస్టులు ఉంటాయని, మార్కెట్ కిటుకులను ఆచరణలో పెట్టడంలో ఓ వ్యక్తి కనబరచిన ప్రతిభ ఆధారంగా ఈ క్విజ్ నిర్వహించబడుతుందని ఆయన వివరించారు. ఈ క్విజ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే కంపెనీ విక్రయాలను పెంచేందుకు ఎలాంటి పథకాలు అవలంభిస్తే సత్ఫలితాలు వస్తాయో వివరించడం అన్నమాట. గతేడాది కూడా మారుతి ఈ తరహా క్విజ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








