మారుతి హర్యానాను వదిలిపెట్టి వెళ్లడం లేదు: ప్రభుత్వం

Maruti-Modi
మారుతి సుజుకి కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంటు కోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే హర్యానాలోని మానేసర్ ప్లాంటులో తలెత్తుతున్న కార్మిక సమస్య కారణంగానే మారుతి సుజుకి గుజరాత్‌ను ఆశ్రయించిందని, త్వరలోనే పూర్తిగా హర్యానా నుంచి ఈ కంపెనీ తొలగిపోయే ఆస్కారం ఉందనే ప్రతిపక్షాల వ్యాఖ్యలను హర్యానా ప్రభుత్వం ఖండించింది.

మారుతి హర్యానా నుంచి గుజరాత్‌కు పరిగెత్తడం లేదని, మారుతి సుజుకి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో రూ.3,700 కోట్ల పెట్టుబడులను పెట్టాలని ప్రతిపాదించిందని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. "మానేసర్‌లోని సి ప్లాంటులో మారుతి రూ.2,000 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది, దీనికితోడుగా రానున్న రెండేళ్లలో రోహ్‌తక్‌లో ఓ అంతర్జాతీయ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) ఏర్పాటుకు గానూ రూ.1,700 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించిందని" హర్యానా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ప్రజా పనుల శాఖ మంత్రి రణదీప్ సింగ్ సుర్జెవాలా విలేఖరులతో తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2011, 14:58 [IST]
English summary
Haryana government Industries and Commerce and PWD (B and R) Minister Randeep Singh Surjewala rejected the claims by the Opposition that Maruti is running away from Haryana to Gujarat. Further he clarified that the company proposed to invest Rs 3,700 crore in the state in the next two years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+