కొత్త ప్లాంటు ఏర్పాటుకు గుజరాత్ లక్ష్యం: మారుతి

అయితే, ఈ కొత్త ప్లాంటు ఏర్పాటుపై ఇంకా ఓ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇందుకు గల సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తున్నామని, తమిళనాడు హర్యానాలలో స్థలాలన్ని కూడా పరిశీలించామని చెప్పారు. గుజరాత్ సర్కారుతో చర్చలు జరుగుతున్నాయిన, కొత్త ప్లాంటు నిర్మాణం గుజరాత్‌లోనే జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీకు గుర్గావ్ మరియు మానేసర్ ప్లాంట్లలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి.


Click it and Unblock the Notifications








