13,157 స్విఫ్ట్, రిట్జ్ కార్లను రీకాల్ చేయనున్న మారుతి

Ritz
దేశంలోనే అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకి అందిస్తున్న మూడు మోడల్ కార్లలో సమస్యలు తలెత్తడంతో వాటిని కంపెనీ వెనక్కు పిలిపించనుంది. మారుతి అందిస్తున్న డీజిల్ వేరియంట్ కార్లయిన స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, రిట్జ్ మోడల్ కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ కార్లలో లోపపూరితమైన ఇంజన్ పార్ట్ కారణంగా మొత్తం 13,157 యూనిట్లను మారుతి సుజుకి వెనక్కు పిలిపించనుంది.

"నవంబర్ 13, 2010 నుంచి డిసెంబర్ 4, 2010 మధ్యలో తయారైన 13,157 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్, స్విఫ్ట్, రిట్జ్ డీజిల్ కార్ల ఇంజన్‌లలో 'కనెక్టింగ్ రాడ్ బోల్ట్'ను కంపెనీ తనిఖీ చేయనుంద"ని మారుతి సుజుకి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో 4,505 స్విఫ్ట్ డిజైర్ కార్లు, 6,841 స్విఫ్ట్ కార్లు, 1,811 రిట్జ్ కార్లు ఉన్నాయని కంపెనీ వివరించింది. ఈ రీకాల్‌కు వచ్చిన కార్లలో 'కనెక్టింగ్ రాడ్ బోల్ట్' పాడైనట్లుంటే.. ఆ పార్ట్ ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 7, 2011, 8:18 [IST]
English summary
The country's largest carmaker Maruti Suzuki India said it will recall 13,157 units of its three diesel driven models of Dzire, Swift and Ritz due to a possible faulty engine part. Of the total recalls, 4,505 units will be of Swift Dzire, 6,841 units of Swift and 1811 units of Ritz diesel cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+