అంచనాలను తలకిందులు చేసిన మారుతి ఫలితాలు

తొలి త్రైమాసికం (ఏప్రిల్ 2011 - జూన్ 2011)లో కంపెనీ నికర అమ్మకాలు 8,319 కోట్లకు పెరిగాయి. అలాగే, మొత్తం ఆదాయం రూ. 8,409.62 కోట్ల నుంచి 8,709.37 కోట్లకు పెరిగింది. గతేడాదితో ఇదే కాలంతో పోలిస్తే ఇతర ఆదాయం రూ. 100 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు పెరిగింది. మొత్తం మీద మారుతి ఆర్థిక ఫలితాలు వివిధ బ్రోకరేజీ సంస్థ అంచనాలను తలకిందులు చేశాయి. వీరి విశ్లేషణ ప్రకారం మారుతి సుజుకి ఫలితాలు నాలుగు శాతం తగ్గొచ్చని అంచనా వేశాయి.


Click it and Unblock the Notifications