కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసేందుకు పాత స్విఫ్ట్ ఉత్పత్తి బంద్..!

ఈ నేపథ్యంలో కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌హబ్యాక్ ఉత్పత్తి కూడా మానేసర్ ప్లాంటులో జరగబోదని తెలుస్తోంది. మే 2005లో విడుదల చేసిన స్విఫ్ట్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేయడం ఇదే మొదటిసారి. అలాగే, ధరలో కూడా పాత ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ ధర కంటే కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్విఫ్ట్ ధరలు రూ. 4.09 లక్షల నుండి రూ. 5.56 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త స్విఫ్ట్‌ను పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభించనుంది. కంపెనీ అధికంగా విక్రయిస్తున్న మోడళ్లలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. మరి కొత్త స్విఫ్ట్ పాత స్విఫ్ట్ మాదిరిగా ఆదరణ లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








