రెండు లక్షల సేల్స్ మార్కును అధిగమించిన మారుతి ఎస్టిలో

ఇండోనేషియన్ యువతను దృష్టిలో ఉంచుకొని కరిమున్ కారును రూపొందించారు. వరుసగా మూడేళ్లపాటు 2008, 2009 మరియు 2010 సంవత్సరాల్లో ఆటోకార్ మ్యాగజైన్ (ఇండోనేషియా ఎడిషన్)చే 'ఫేవరెట్ సిటీ కార్'గా రేటింగ్ చేయబడింది. ఇంకా 2009లో కూడా 'స్మాల్ కార్ ఆఫ్ ది ఇయర్'గా టాప్‌గేర్ మ్యాగజైన్ (ఇండోనేషియా ఎడిషన్) రేటింగ్ ఇచ్చింది. ఎస్టిలో రెండు లక్షల మార్కు విజయాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకి ఓ లిమిటెడ్ ఎడిషన్ "ఎస్టిలో వోగ్" కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అంతేకాకుండా ఎస్టిలో మోడల్‌లో సిఎన్జీ వేరియంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.


Click it and Unblock the Notifications








